nizamabad

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లలో గల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ శుక్రవారం మహారాష్ట్రకు తరలించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్‌ కమిషన్‌ సూచనలతో మహారాష్ట్ర లోని నాందేడ్‌ జిల్లాకు ఈవీఎంలను పంపించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఆగష్టు 4, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 5.30 వరకువారం : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 12.13 వరకుయోగ : శోభన ఉదయం 11.49 వరకు కరణం : వణిజ ఉదయం 6.44 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.30 వరకు ఆ తదుపరి బవ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహళ పక్షంతిథి : విదియ రాత్రి 7.57 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 1.54 వరకుయోగం : సౌభాగ్యం మధ్యాహ్నం 2.53 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకు తదుపరి గరజి రాత్రి 7.57వర్జ్యం : రాత్రి 8.35 – 10.05దుర్ముహూర్తము : ఉదయం 9.57 …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఆగష్టు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహళ పక్షంతిథి : పాడ్యమి రాత్రి 10.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 3.33 వరకుయోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 5.56 వరకుకరణం : బాలువ ఉదయం 11.37 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.25వర్జ్యం : రాత్రి 7.17 – 8.46 దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

సీబీఆర్టీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ కోసం నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్మెంట్‌ టెస్ట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సీబీఆర్టీ పరీక్షలను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ సమన్వయ …

Read More »

7న ఓబిసి మహాసభ

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ గోడ పత్రికను మంగళవారం నిజామాబాద్‌ నగరంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. మండల్‌ డే సందర్భంగా ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 8వ మహాసభ ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 1, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి రాత్రి 12.50 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకు యోగం : ప్రీతి రాత్రి 8.56 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 1.58 వరకు తదుపరి బవ రాత్రి 12.50వర్జ్యం : రాత్రి 8.53 – 10.22దుర్ముహూర్తము : …

Read More »

జిల్లా కలెక్టరేట్‌ దిగ్బంధం

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ముందు సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో కలెక్టరేట్‌ కు రాకపోకలు ఆగిపోయాయి. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు …

Read More »

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఎల్‌ఎంబి రాజేశ్వర్‌ పదవికాలం పొడిగింపు

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం కేసిఆర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఆరుట్ల రాజేశ్వర్‌ (ఎల్‌ఎంబి) పదవికాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని ఎల్‌ఎంబి రాజేశ్వర్‌ సెక్రటేరియట్‌లో మర్యాద పూర్వకంగా …

Read More »

ఓటర్ల సౌకర్యార్ధం…

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »