nizamabad

మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. సమ్మెను ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండిరగ్లో ఉన్న తొమ్మిది నెలల బకాయి బిల్లులు, 18 నెలల కేసీఆర్‌ …

Read More »

బీసీ రాజకీయ ప్లీనరి పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరగనున్న ‘‘బీసీల రాజకీయ ప్లీనరి’’ కార్యక్రమ పోస్టర్లను నిజామాబాద్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ బీసీలందరు కులాలకు అతీతంగా ఏకమైన నాడే …

Read More »

జాతీయ నులిపురుగుల దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ నులిపురుగుల దినోత్సవం (జూలై 20) కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను, ఆల్బెండజోల్‌ మాత్రలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్సు హాల్‌లో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుదర్శన్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.అశోక్‌ తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో 0 నుండి 19 సంవత్సరాల వయసుగల …

Read More »

11న బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 11 న మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వస్తున్నారని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి అన్ని బీసీ కులాల నాయకులు ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. బీసీ కులాల సర్వ సభ్య సమావేశం …

Read More »

9వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ మహిళా ఫుట్బాల్‌ పోటీలు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9వ తేదీ ఆదివారం నుండి నిజామాబాద్‌ నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 9వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ మహిళా ఫుట్బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌ ఫుట్బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.జావిద్‌ ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, జడ్పి ఛైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌, నగర మేయర్‌ దండు నీతూ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 8, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పంచమి ఉదయం 5.43 వరకు తదుపరి షష్ఠి తెల్లవారుజాము 3.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.32 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 11.36 వరకుకరణం : తైతుల ఉదయం 5.43 వరకు తదుపరి గరజి సాయంత్రం 4.35 వరకు ఆ తదుపరి వణిజ తెల్లవారుజాము 3.28వరకువర్జ్యం …

Read More »

కేసీఆర్‌ అద్భుత సృష్టి కాళేశ్వరం

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్‌ పంప్‌ హౌస్‌ వరకు కాళేశ్వరం జలాలు జలాలు చేరుకున్న సందర్భంగా శుక్రవారం …

Read More »

భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 7, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : చవితి ఉదయం 8.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 5.09 వరకుతదుపరి శతభిషం తెల్లవారుజాము 4.01 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 2.31 వరకుకరణం : బాలువ ఉదయం 8.09 వరకుతదుపరి కౌలువ సాయంత్రం 6.56 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.21 – 1.51దుర్ముహూర్తము …

Read More »

నేటి పంచాంగం

గురువారం జూలై 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : తదియ ఉదయం 10.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.18 వరకుయోగం : విష్కంభం ఉదయం 8.34 వరకు తదుపరి ప్రీతి తెల్లవారుజాము 6.34 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.37 వరకు తదుపరి బవ రాత్రి 9.23 వరకువర్జ్యం : ఉదయం 11.01 – 12.40దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »