nizamabad

పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్‌ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం …

Read More »

పోడు పట్టాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడుపట్టాల పంపిణీ, గృహలక్ష్మి, ఎరువులు-విత్తనాల నిల్వలు, ఆయిల్‌ పామ్‌ సాగు, నివేశన స్థలాల అందజేత, కస్టమ్‌ మిల్లింగ్‌, తెలంగాణకు హరితహారం, బీ.సీ లకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సోమవారం వీడియో …

Read More »

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం జూలై, 3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి సాయంత్రం 5.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.39 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 5.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.33 వరకు తదుపరి బవ సాయంత్రం 5.28 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజాము 4.25 వరకువర్జ్యం : ఉదయం 10.06 – …

Read More »

ఇందూరు తిరుమలలో బలగం దర్శకులు వేణు

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం నర్సింగపల్లి ఇందూరు తిరుమల క్షేత్రాన్ని బలగం దర్శకులు ఎల్దండి వేణు దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమలలో గర్భిణి స్త్రీలకు దివ్యౌషధాన్ని గత ఏడు సంవత్సరాలుగ ఉచితంగ పంపిణీ చేయడం గొప్ప దైవ కార్యమని వేణు అన్నారు. దివ్యౌషధం తీసుకున్న వారికి నార్మల్‌ డెలివరీ అవ్వడం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చూస్తుంటే స్వామి వారి …

Read More »

వీధి వీధిలో వైదిక యజ్ఞము

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని విశ్వవికాస్‌ పాఠశాలలో ఆదివారం ఆర్యసమాజము ఇందూరు ఆధ్వర్యంలో యజ్ఞము, సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. స్వామి దయానంద సరస్వతి 200 సంవత్సరాల జయంతి ఉత్సవాల నేపథ్యంలో వీధి వీధిలో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆచార్య వేదమిత్ర పేర్కొన్నారు. యజ్ఞము ద్వారా పర్యావరణము శుద్ధి అవుతుందని, వ్యాధుల బాధలు దూరమవుతాయని ఆర్యసమాజ అధ్యక్షులు సూర్యప్రకాశ్‌ వివరించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్‌-4 పరీక్ష నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, కాకతీయ జూనియర్‌ కాలేజ్‌ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గూపన్‌ పల్లిలో …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం జూలై, 02, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : చతుర్దశి రాత్రి 7.18 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.36 వరకుయోగం : శుక్లం రాత్రి 7.42 వరకుకరణం : గరజి ఉదయం 8.03 వరకు తదుపరి వణిజ రాత్రి 7.18 వరకువర్జ్యం : రాత్రి 8.17 – 9.49దుర్ముహూర్తము : సాయంత్రం 4.49 – 5.41అమృతకాలం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : ఏకాదశి రాత్రి 10.34 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 1.10 వరకుయోగం : సిద్ధం రాత్రి 1.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.39 వరకుతదుపరి భద్ర రాత్రి 10.34 వరకువర్జ్యం : సాయంత్రం 6.49 – 8.26దుర్ముహూర్తము : ఉదయం 9.52 – 10.44 మరియు …

Read More »

పారదర్శకంగా ఓటర్ల జాబితా

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో కలెక్టర్‌ బుధవారం ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »