nizamabad

సుపరిపాలనలో అందరికీ ఆదర్శం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, …

Read More »

సాహిత్య దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఖిల్లా జైలులోని స్మారక మందిరంలో …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 10, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉ దయం 5.34 / సాయంత్రం 6.40సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కుంభం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 2.01 వరకు తదుపరి అష్టమివారం : శనివారంనక్షత్రం : శతభిషం సాయంత్రం 3.39 వరకు ఉపరి పూర్వాభాద్రయోగం : విష్కుంబ మధ్యాహ్నం 12.49 వరకు ఉపరి ప్రీతికరణం : బవ మధ్యాహ్నం 2.01 …

Read More »

దశాబ్ది ఉత్సవాలలో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 10వ తేదీ, శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Read More »

రాష్ట్రస్థాయి కవిసమ్మేళనానికి కాసర్ల

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పద్య కవిసమ్మేళంలో పాల్గొని, సత్కారం అందుకోవల్సిందిగా ఇందూరు జిల్లా ప్రముఖకవి డా.కాసర్ల నరేశ్‌ రావుకు అకాడమి ఆహ్వానం పలికింది. ఆదివారం హైద్రాబాద్‌ లోని రవీంద్రభారతిలో జరిగే కవిసమ్మేళనంలో కాసర్ల పాల్గొననున్నారు.

Read More »

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఈనెల 5,6,7 తేదీలలో ధర్నా చౌక్‌ లో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గతంలో ఎన్నోసార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో …

Read More »

అహంకారంతో కవిత విమర్శలు

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్‌ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్‌ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …

Read More »

దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్‌ …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 8, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.39సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణంగ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి : పంచమి సాయంత్రం 6.58 వరకు ఉపరి షష్ఠివారం : గురువారం (గురువాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 6.59 వరకు ఉపరి ధనిష్ఠయోగం : ఐంద్ర సాయంత్రం 6.59 వరకు ఉపరి వైధృతికరణం : కౌలువ ఉదయం 8.23 …

Read More »

గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌ గ్రామంలోని రిజర్వా యర్‌ నిర్మాణ ప్రాంతంలో దశాభ్డి ఉత్సవాలో భాగంగా సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి , నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »