nizamabad

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ దార్శనిక పాలన, ఇతోధిక తోడ్పాటుతో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మారిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు మొహమ్మద్‌ మహమూద్‌ అలీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హోం మంత్రి మహమూద్‌ అలీ …

Read More »

మహిళ కేంద్రంగా కేసిఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్‌ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్‌ ఫంక్షన్‌ హాల్‌లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు,అంగన్‌ వాడి సూపర్‌ వైజర్లు, వివోఏ, సిసి, ఆర్‌పి, …

Read More »

ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ‘ఆరోగ్య మహిళా’ అమలు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నంగా ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు వెల్లడిరచారు. ప్రయోగాత్మకంగా తొలుత వంద కేంద్రాల్లో ఈ నెల 8 వ తేదీన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మహిళా వైద్యాధికారులు, మహిళా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేవలు …

Read More »

నిజామాబాద్‌లో తల్లి కూతురు ఆత్మహత్య

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిరది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దారుణానికి పాల్పడిరది. భర్త మరణించడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో కలిసి అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిరది. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జటాల అనుష, తన …

Read More »

ప్లాట్ల విక్రయానికి 16న బహిరంగ వేలం

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో రెండవ విడతగా ప్లాట్ల విక్రయాల కోసం ఈ నెల 16, 17, 18 వ తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటవుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ఇప్పటికే …

Read More »

ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 …

Read More »

ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి విజయం పట్ల సంబరాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఈరోజు వెలువడిన ఫలితాల్లో బిజెపి అఖండ విజయం సాధించడం పట్ల నిజామాబాద్‌ న్యాయవాదుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందర టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్తు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీ వైపు …

Read More »

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్‌ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మన ఊరు – మన బడి పనులను …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి నాలుగవ తేదీన ‘‘నైతికత – మానవ విలువలు’’, ఆరవ తేదీన ‘‘పర్యావరణ విద్య’’ పరీక్షలు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని 116 జూనియర్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు పరీక్షలకు అన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »