నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన …
Read More »మంత్రి చేతుల మీదుగా నిజామాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం,’’కళాభారతి’’ భూమి పూజ
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకుంటారని, భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో రైతులతో జరుగు ముఖాముఖి భేటీలో పాల్గొంటారన్నారు. అనంతరం కంఠేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద …
Read More »సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ …
Read More »ప్రపంచంలో కెల్ల గొప్ప రాజ్యాంగం మనది
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విట్టల్ రావ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు …
Read More »ఇందూరు వైభవాన్ని చాటేలా కళాభారతి నిర్మాణం
50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …
Read More »రిపబ్లిక్ డే కు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జిల్లా పాలనాధికారి పతాకావిష్కరణ గావించనుండగా, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గోనున్నారు. సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జాతీయ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి …
Read More »ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి …
Read More »సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. …
Read More »కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. …
Read More »