nizamabad

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, …

Read More »

బైరి నరేశ్‌పై న్యాయవాదుల ఫిర్యాదు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు దేవుళ్ళను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ, హిందువుల మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్‌, రెంజర్ల రాజేష్‌, శాన్‌ అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో పిర్యాదులు దాఖలయ్యాయి. నిజామాబాద్‌ ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, మూడవ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే. పి.లీగల్‌ …

Read More »

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు వారి సూచనలు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం కమీషనరేట్‌ నుండి ప్రకటన ద్వారా సూచనలు వెల్లడిరచారు. క్రాకర్స్‌, ఆర్కెస్ట్రా సౌండ్‌ సిస్టమ్‌, డిజె …

Read More »

నాబార్డ్‌ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా పాలనాధికారి

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి 2023 – 2024 సంవత్సరానికి గాను జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్‌ ( నాబార్డ్‌) ద్వారా రూ. 8513 కోట్లతో రూపొందించిన పొటెన్షియల్‌ లింక్‌ డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు. పంట ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్‌ …

Read More »

జిల్లా అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నిర్దేశిత బడులలో చేపట్టిన పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే నాటికి తప్పనిసరిగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, …

Read More »

యుద్ధ ప్రతిపదికన అర్బన్‌ పార్క్‌ పనులు

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండలంలో మామిడిపల్లి, చిన్నాపూర్‌ అర్బన్‌ పార్కును నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు,వాచ్‌ టవర్‌,రోడ్డు నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి ఫారెస్ట్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. చిల్డ్రన్స్‌ …

Read More »

స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నగరంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నాగారంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా నగర మేయర్‌ హాజరై స్వర్ణకార వృత్తి విశిష్టత గురించి వివరించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాల గురించి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షులు తంగళ్ళపల్లి …

Read More »

గోదాములో విద్యుత్‌ పనులు పక్కాగా జరిపించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల …

Read More »

ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్‌ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …

Read More »

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్‌ విట్ఠల్‌ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »