nizamabad

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.38 వరకుయోగం : సుకర్మ ఉదయం 7.02 వరకుకరణం : వణిజ ఉదయం 9.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.28 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.8.07 వరకుదుర్ముహూర్తము : ఉదయం 6.31 – …

Read More »

ఆరోగ్యం.. పోషణ పట్ల మహిళలను చైతన్యం చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గల మహిళా సంఘా సభ్యులకు ఆరోగ్యం.. పిల్లల పోషణ, పరిసరాలు పరిశుభ్రత, పారిశుధ్యం, రక్తహీనత, సమతుల ఆహారం తీసుకునేలా, గర్భవతిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని ఏపిఎం, సీసీ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కోరారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి దిశ …

Read More »

నేరగాళ్ల హింసలు సహించం….

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరాలలో నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తుల పట్ల హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి ఒక వస్తువుతో దాడికి పాల్పడడం ఆందోళనకరమని ఆయన అన్నారు. సదరు …

Read More »

నేడు న్యాయవాదుల నిరసన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ లో గల 9వ అదరపు జిల్లా మహిళా న్యాయమూర్తి పై జీవిత ఖైది అనుభవిస్తున్న ఒక ముద్దాయి దాడి చేయడం నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 14వతేదీ శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. ఈ దాడి న్యాయ వ్యవస్థపై …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఫిబ్రవరి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 8.55 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 10.32 వరకుయోగం : అతిగండ ఉదయం 7.09 వరకుకరణం : తైతుల 8.20 వరకుతదుపరి గరజి రాత్రి 8.55 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ.7.08 వరకుమరల తెల్లవారుజామున 6.22 నుండిదుర్ముహూర్తము : ఉదయం 8.48 …

Read More »

గల్ఫ్‌ కార్మికుల పునరావాసంపై నిజామాబాద్‌ జిల్లాలో అధ్యయనం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డా. ఆర్‌. భూపతి రెడ్డి అన్నారు. గురువారం సిరికొండ మండలం న్యావనందిలో గల్ఫ్‌ వలస నిపుణుల బృందంతో ముచ్చటించారు. గల్ఫ్‌ దేశాల నుంచి వాపస్‌ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణ గురించి వలస కార్మిక నిపుణులు డా. సిస్టర్‌ …

Read More »

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్‌ లో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల …

Read More »

సచివాలయాన్ని ముట్టడిస్తాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న 4 వేల 650 కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేక ఒత్తిడితో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఒకవైపు ఎగ్జామ్స్‌ దగ్గరలో ఉండగా మరోవైపు ఫీజు భారం విద్యార్థుల పై పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఫిబ్రవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం -బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 7.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మఖ రాత్రి 8.52 వరకుయోగం : శోభన ఉదయం 7.37 వరకుకరణం : బాలువ ఉదయం 7.27 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.47 వరకు వర్జ్యం : ఉదయం 8.15 – 9.56మరల తెల్లవారుజామున 5.26 నుండిదుర్ముహూర్తము : …

Read More »

ఉత్సాహంగా… ఉల్లాసంగా.. కొనసాగుతున్న శిక్షణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తులు సంభవించిన సమయాల్లో వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆపద మిత్ర వాలంటీర్లకు వివిధ అంశాలలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సుశిక్షితులైన ఎన్‌.డీ.ఆర్‌.ఎఫ్‌, అగ్నిమాపక, మత్స్య శాఖ అధికారులతో పాటు మాస్టర్‌ ట్రైనర్స్‌ ద్వారా విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనే అంశాలపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని మినీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »