nizamabad

పోలింగ్‌ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.8. 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 9.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.35 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.46 వరకుకరణం : వణిజ ఉదయం 10.19 వరకుతదుపరి భద్ర రాత్రి 9.30 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.45 – 5.19దుర్ముహూర్తము : ఉదయం 6.34 …

Read More »

డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులకు సంవత్సరం పొడిగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులకు ఒక సంవత్సరం పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ సంస్థ చైర్మన్‌ సునీత కుంచాల డిఫెన్స్‌ కౌన్సిల్‌ …

Read More »

బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్‌ హాల్‌ లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ లతో సమావేశం …

Read More »

పోలింగ్‌ కేంద్రాలలో వసతులను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఆర్మూర్‌, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీంగల్‌, వేల్పూర్‌, పెర్కిట్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఫిబ్రవరి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 11.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.36 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 6.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.07 వరకుతదుపరి గరజి రాత్రి 11.09 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.01 – 2.32మరల రాత్రి 1.58 – …

Read More »

హైకోర్టు న్యాయమూర్తికి విన్నపాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ జడ్జిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీని హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకుని పూలగుచ్ఛం అందజేసి రెండు పేజీల వినతిపత్రం అందజేసినట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ తెలిపారు. సీనియర్‌ న్యాయమూర్తిగా తమ అనుభవంతో జిల్లాకోర్టులోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వివరించారు. …

Read More »

రూ. 12 కోట్ల గంజాయి, నిషేదిత మత్తు మందుల కాల్చివేత..

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :.నిజామాబాద్‌, బోధన్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన రూ. 12 కోట్ల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు. నిజామాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ సోమిరెడ్డి డిస్పోజల్‌ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కే. మల్లారెడ్డి ఇతర యంత్రాంగం నిమాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ …

Read More »

న్యాయవాదుల సంక్షేమానికి అండగా నిలవండి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేయడానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్స్‌ తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ గౌడ్‌కి వినతిపత్రాన్ని సమర్పించినట్లు రాష్ట్ర ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఫిబ్రవరి.6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 1.03 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.51 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 9.11 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.08 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.03 వరకు వర్జ్యం : ఉదయం 10.36 – 12.06దుర్ముహూర్తము : ఉదయం 10.20 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »