నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని జిల్లా పౌర సంబంధాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీ సందర్భంగా లారీలో తరలిస్తున్న 292 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుబడిరదని వివరించారు. బియ్యం నిల్వలను కరీంనగర్ …
Read More »నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత …
Read More »అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అందజేశారు. మొదటి విడతగా 470 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ, కమిటీ సభ్యులు ఆర్.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్, …
Read More »కోవిడ్ నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలి
నిజామాబాద్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ బారిన పడకుండా వ్యాక్సిన్లు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో కోవిడ్ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి …
Read More »బ్లూ క్లోట్ సిబ్బందిని అభినందించిన సీపీ నాగరాజు
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25 న నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన కుమారునితో జానకంపెట్ గ్రామ శివారులోని అశోక్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూ క్లోట్ సిబ్బంది వారిని కాపాడారు. ఈ మేరకు సీపీ నాగరాజు ఎడపల్లి పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ళు భాస్కర్, వెంకటేష్ రెడ్డిలను అభినందించారు. ఈ నెల …
Read More »సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఈసారి వర్షాకాలంలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున అందుకు అనుగుణంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ జూనియర్ …
Read More »సి.ఎస్.,డి.వో.లు చాకచక్యంగా వ్యవహరించాలి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్థూ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ అన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి …
Read More »ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులకు ఏర్పాట్లు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ తరగతుల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో …
Read More »నేటి నుండి ఇంటింటి సర్వే
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా జిల్లాలో నేటి (బుధవారం) నుండి ఇంటింటి సర్వే చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు గడిచిన మూడు వారాల నుండి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున …
Read More »హోరా హోరీగా జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా ముగిసిందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్రలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ చేతుల మీదుగా ప్రారంభమైన పోటీలు, సాయంత్రం 5గంటలకు ముగిసాయి. జూనియర్, …
Read More »