nizamabad

ప్రతి ఒక్కరూ దోమ తెరలు వినియోగించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ ఉద్యమం తరహాలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వైద్యారోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. ఈ …

Read More »

వానాకాలం… వాహనదారులకు గమనిక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం మొదలైంది…. అందరికీ తెలిసిందే… అయితే మీరు టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ కలిగి ఉన్నారా… అయితే మీకో విన్నపం. వానాకాలం కాబట్టి వర్షపునీరు రోడ్డుపై అక్కడక్కడ నిలిచి ఉంటుంది. మట్టి రోడ్లయితే రోడ్డంతా చిత్తడిగా, బురద బురదగా మారుతుంది. అక్కడి నుండి నడుచుకుంటూ ఆఫీసులకు, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే వారు కనబడితే మీ వాహనం కాస్త జాగ్రత్తగా …

Read More »

ప్లాస్టిక్‌ వినియోగం వినాశనమే

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలని జిల్లా కలెక్టర్‌ పి .నారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఎం.పీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో …

Read More »

ప్రయివేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకుంటూ అభినందించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసిపోవని నిరూపితమైందని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ …

Read More »

భారీగా నిషేధిత గుట్కా, పొగాకు స్వాధీనం

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ ఎన్‌. వెంకటేశ్‌, వారి సిబ్బంది టౌన్‌ 4 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వినాయక్‌ నగర్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్‌ ఉన్నదన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ తనీఖీ చేయగా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా, …

Read More »

ప్రజావాణి ప్రాముఖ్యతను గుర్తెరిగి పనిచేయాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రామానికి గల ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా …

Read More »

పకడ్బందీగా ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే వయస్సు కలిగి ఉన్న బాలలను పనులలో కొనసాగించడం నేరమని, అలాంటి బాలలను గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »