nizamabad

పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్‌ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్‌ …

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. …

Read More »

అట్టహాసంగా యోగా దినోత్సవ సన్నాహక పాదయాత్ర

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 21 న జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజల్లో యోగా చైతన్యాన్ని,అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయాష్‌ విభాగం సంయుక్తంగా నిర్వహించిన యోగ పాదయాత్ర అట్టహాసంగా జరిగిందని నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దాదన్న …

Read More »

ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నివాస ప్రాంతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేనిచోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామ చావిడి, కమ్యూనిటీ హాల్స్‌, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల …

Read More »

మా ఊరి మహరాజులకు సన్మానం

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధిలో స్వచ్చందంగా భాగస్వాములవుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా లక్ష రూపాయలకు పైబడి విరాళాలు అందించిన దాతలను మా ఊరి మహరాజులుగా గుర్తిస్తూ ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే పల్లె ప్రగతి ముగింపు సభల్లో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 16 మంది దాతలు లక్ష …

Read More »

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

తల్లిదండ్రులకు విజ్ఞప్తి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలో తమ పిల్లలను అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల మై చోటా స్కూల్‌ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిజామాబాద్‌లో ప్రారంభించినట్టు ఫ్లెక్సీలు కనబడుతున్నాయని, ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి, గుర్తింపు లేదని, కావున తల్లిదండ్రులు అటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించకూడదని చెప్పారు. …

Read More »

విద్యుత్‌ సమస్యలన్నీ పరిష్కారం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేనాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్‌ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పల్లె ప్రగతిలో పెండిరగ్‌ పనుల విషయమై ట్రాన్స్‌ కో, ఎంపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పట్ల …

Read More »

చెరువుల కబ్జాలను నివారించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గన్‌పూర్‌ గ్రామానికి చెందిన రాజరాజేశ్వరి చెరువును, నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏదులా, ఎక్కుంట చెరువులను సమగ్ర సర్వేచేసి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని, చెరువు చుట్టూ కందకం తవ్వించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ రూరల్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌.డి.ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా …

Read More »

త్రిబుల్‌ ఐటిలో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »