nizamabad

పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి.29, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 6.51 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.08 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.46 వరకుకరణం : చతుష్పాత్‌ ఉదయం 7.10 వరకుతదుపరి నాగవం సాయంత్రం 6.51 వరకు ఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 6.19 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 8.58 వరకుయోగం : వజ్రం రాత్రి 12.34 వరకుకరణం : భద్ర ఉదయం 7.34 వరకుతదుపరి శకుని రాత్రి 7.29 వరకు వర్జ్యం : సాయంత్రం 5.01 – 6.38దుర్ముహూర్తము : ఉదయం 8.52 …

Read More »

చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్‌ కేంద్రాలకు …

Read More »

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …

Read More »

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, క్లోరోఫామ్‌, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం …

Read More »

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.39 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 8.20 వరకుయోగం : హర్షణం రాత్రి 2.00 వరకుకరణం : గరజి ఉదయం 7.28 వరకుతదుపరి వణిజ రాత్రి 7.39 వరకు వర్జ్యం : ఉదయం 6.39 – 8.20 మరల సాయంత్రం 6.11 – …

Read More »

సందేశాత్మకంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ, ఉల్లాసాన్ని పంచుతూ, సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ లు ముఖ్య అతిథులుగా హాజరవగా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి….

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మంది మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వాతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. గణతంత్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »