nizamabad

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల …

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్‌ భవన్‌ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్‌ ఎగ్జామ్‌ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత …

Read More »

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత మహిళల విద్యార్థుల విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ …

Read More »

జిల్లా కార్యాలయాల భవన సముదాయం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్‌) కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. సముదాయంలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్‌ గేటు నుండి కార్యాలయాల వరకు గల ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి పూల చెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సముదాయం ప్రాగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించాలని, ఖాళీ …

Read More »

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు అనుమతించకూడదు

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వ్వాచ్‌ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్‌ ఫోన్‌ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల …

Read More »

24న ఉద్యోగమేళా

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. మేళాకు ముత్తూట్‌ ఫైనాన్స్‌, నిజామాబాద్‌ జిల్లా 1 జూనియర్‌ రిలేషన్‌ షిప్స్‌ ఎగ్జిక్యూటివ్‌, 2. ప్రొబేషనరీ ఆఫీసర్‌, 3. ఇంటెర్షిప్‌ ప్రోగ్రాం ఉద్యోగాలున్నాయన్నారు. ఏదైనా డిగ్రీ పాసైన వారు 30 సంవత్సరాలలోపు వయసున్న …

Read More »

ఒకేషనల్‌ పరీక్షల్లో 159 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ 2వ సంవత్సరం బ్రిడ్జి కోర్సు పరీక్షల్లో శనివారం ఫిజిక్స్‌ కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. మొత్తం 1552 మంది విద్యార్థులకు గాను 1393 మంది విద్యార్థులు హాజరు కాగా 159 మంది విద్యార్థులు గైర్‌ హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. మొత్తం 89.8 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు …

Read More »

హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో మున్సిపల్‌, నీటి పారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్‌ హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు …

Read More »

‘పది’ పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సి పరీక్షలపై …

Read More »

ముగ్గురిపై మాల్‌ప్రాక్టీసు కేసు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కెమిస్ట్రీ , కామర్స్‌ రెండవ సంవత్సరం ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాగా 870 మంది విద్యార్థులు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తెలిపారు. మొత్తం 17,011 మంది విద్యార్థులకు గాను 16,141 మంది విద్యార్థులు హాజరుకాగా 94.9 శాతం విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. గురువారం తాను జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »