nizamabad

బిసి గురుకుల పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …

Read More »

ఉషోదయలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు. సీనియర్‌ లెక్చరర్‌ సురేష్‌ మాట్లాడుతూ విద్యార్థుల మీద …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 7.11 వరకుయోగం : వ్యాఘాతం తెల్లవారుజామున 3.03 వరకుకరణం : కౌలువ ఉదయం 6.51 వరకుతదుపరి తైతుల రాత్రి 7.17 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.33 – 5.14మరల తెల్లవారుజామున 6.39 నుండిదుర్ముహూర్తము : …

Read More »

రిపబ్లిక్‌ డే వేడుకకు ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని …

Read More »

సంక్షేమ పథకాల అమలుకు నేడు అట్టహాసంగా శ్రీకారం

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు .ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం …

Read More »

కేజీబీవీ యూనియన్‌ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన డీఈవో

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల కేజీబీవి నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ పి. అశోక్‌చే యూనియన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌, వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం …

Read More »

ఫౌండేషన్‌ శిక్షణ 15 ఫిబ్రవరి వరకు పొడగింపు

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్‌ వారు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరిక్షలు అయిన గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌, గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 మరియు గ్రూప్‌ -4 పరిక్షల కోసం కేంద్ర ప్రభుత్వ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పోటీ పరిక్షలు, రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు పోటీ పరీక్షలు మరియు బ్యాంకింగ్‌ …

Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి.25, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 6.24 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ పూర్తియోగం : ధృవం తెల్లవారుజామున 3.40 వరకుకరణం : బాలువ సాయంత్రం 6.24 వరకు వర్జ్యం : ఉదయం 11.26 – 1.09దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.07అమృతకాలం : రాత్రి 9.44 – 11.27రాహుకాలం …

Read More »

మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యల సహకారం చాలా అవసరం..

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని, భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుండి న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు విద్యార్థినిలచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్‌ భవనములో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »