nizamabad

వైఎస్‌ఆర్‌ అభిమాని భిక్షపతికి సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ నగరంలోని బడా బజార్‌ చౌరస్తా వద్ద వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ కో ఆర్డినేటర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్‌ షర్మిలమ్మ చేస్తున్న పోరాటాలకు, దీక్షలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్‌ నగరానికి చెందిన వైఎస్‌ఆర్‌ వీరాభిమాని, నిస్వార్థంగా రాజన్న కుటుంబం …

Read More »

పకడ్బందీగా మన ఊరు – మన బడి అమలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమం విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌లో మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్‌, విద్యా …

Read More »

సోమవారం లోపు ప్రారంభం కాని ఉపాధి హామీ పనులు రద్దు చేస్తాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత సిసి రోడ్లు, సి.సి డ్రైనేజీల నిర్మాణం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సోమవారం లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తేల్చి చెప్పారు. లేనిపక్షంలో సంబంధిత పనులను రద్దు చేసి, అదే నియోజకవర్గంలోని ఇతర గ్రామ పంచాయతీలకు కేటాయిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తమకు పూర్తి …

Read More »

శ్రమను ఆయుధంగా మలచుకుంటే లక్ష్యం సిద్ధిస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రమను ఆయుధంగా మల్చుకుని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంతంతమాత్రంగానే సదుపాయాలూ అందుబాటులో ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేద కుటుంబాలకు చెందిన వారికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధమని ఆయన పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా …

Read More »

అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ …

Read More »

ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘‘నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్‌ జిల్లాలో గత …

Read More »

వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, టిఎస్‌ హైదరాబాద్‌ ప్రభుత్వంలో పనిచేయడానికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 1 (ఒక) సంవత్సరం పాటు సీనియర్‌ రెసిడెంట్స్‌ (ఎస్‌ఆర్‌) మరియు జూనియర్‌ రెసిడెంట్స్‌ (జెఆర్‌) ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతించబడిరది. వైద్య కళాశాల / ప్రభుత్వ. జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌. దరఖాస్తుల స్వీకరణ 24.02.2022 నుండి 02.03.2022 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం …

Read More »

‘‘మన ఊరు – మన బడి’’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేస్తూ విజయవంతం చేయాలని …

Read More »

సింథటిక్‌ ట్రాక్‌ మంజూరుకు కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథ్లెటిక్స్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్‌ జిల్లాకు సింథటిక్‌ ట్రాక్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం …

Read More »

అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలువండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో, పడిగెల్‌ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »