నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …
Read More »ప్రైవేట్ వ్యాపార సముదాయాల ఆవరణల్లోనూ మొక్కలు నాటించాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్ బ్యాంకులు, మార్బల్ షాప్స్ …
Read More »అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి …
Read More »పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని …
Read More »జర్నలిస్టుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులైన వారిని కూడా అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ ఇఫ్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వనమాల సత్యం, …
Read More »హరితహారం, దళిత బంధు ప్రాధాన్యతాంశాలు
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి హరితహారం, దళిత బంధు …
Read More »ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …
Read More »నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచే బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్‌లో …
Read More »14న సూర్యనమస్కార వేడుకలు
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న సెమినార్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక చేయబడిన యువతీయువకులు పాల్గొన్నారు. 14వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సూర్యనమస్కార వేడుకలో జిల్లా యువతీ యువకులు తమ తమ ఇళ్లల్లో సాధన చేస్తూ ఫోటోలు, వీడియోలు తమకు పంపవలసిందిగా కోరుతున్నామని జిల్లా …
Read More »