nizamabad

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి జూపల్లి

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు …

Read More »

నిరంతర ప్రక్రియగా సంక్షేమ పథకాల అమలు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.19, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 07.31 వరకు తదుపరి షష్ఠివారం : ఆదివారం (భాను వాసరే)నక్షత్రం : ఉత్తర ఫల్గుని సాయంత్రం 05.31 వరకుయోగం : అతిగండ రాత్రి 1.57 వరకుకరణం : తైతుల ఉదయం 7.31 వరకుతదుపరి గఱజి రాత్రి 08.45 వర్జ్యం : రాత్రి 02.58 – 04.47దుర్ముహూర్తము : …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పంచమి పూర్తివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 3.11 వరకుయోగం : శోభనం రాత్రి 1.51 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.16 వరకు వర్జ్యం : రాత్రి 11.02 – 12.47దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.06అమృతకాలం : ఉదయం 8.17 – …

Read More »

20 లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కాల్‌ మండలం నాగంపేట్‌, బాల్కొండ మండలం జలాల్పూర్‌, ఆర్మూర్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చవితి తెల్లవారుజామున 5.31 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 1.22 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 1.52 వరకుకరణం : బవ సాయంత్రం 4.58 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.31 వరకు వర్జ్యం : రాత్రి 9.58 – 11.41దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

క్షేత్రస్థాయి పరిశీలనలో సమగ్ర వివరాలను సేకరించాలి

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సేకరించిన వివరాలను వెంటదివెంట తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, …

Read More »

లబ్ధిదారుల జాబితాల రూపకల్పనకై పకడ్బందీగా పరిశీలన

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలులోకి తెస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి. 16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : తదియ తెల్లవారుజామున 4.25 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 12.03 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 2.14 వరకుకరణం : వణిజ సాయంత్రం 4.06 వరకుతదుపరి విష్ఠి తెల్లవారుజామున 4.25 వరకు వర్జ్యం : రాత్రి 12.43 – 2.24దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »