nizamabad

నేటి పంచాంగం

బుధవారం, జనవరి. 15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.46 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.11 వరకుయోగం : ప్రీతి రాత్రి 2.57 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.44 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 3.46 వరకు వర్జ్యం : రాత్రి 12.26 – 2.06దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

మోటర్‌ సైకిళ్ళు సీజ్‌

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఆర్‌టిసి బస్‌ స్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ చంద్ర మోహన్‌, రహ్మతుల్లా, సిబ్బంది మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. నెంబర్‌ ప్లేట్‌ లేని 30 వాహనాలను, 10 అనధికార సైలెన్సర్‌ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్‌ సైకిల్‌లను సీజ్‌ చేశారు.

Read More »

నిజామాబాద్‌లో పసుపు బోర్డు…

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవం చేయడంతో పాటు మొట్టమొదటి చైర్మన్‌గా తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా తన శక్తి మేరకు పసుపు రైతుల అభివృద్ధికి నూతన వంగడాల ఏర్పాటుకు పసుపు రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవడంతో పాటు బోర్డు ప్రతిష్ట నిలుపుటకై పని చేస్తానని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి. 14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.41 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.50 వరకుయోగం : విష్కంభం తెల్లవారుజామున 4.05 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.52 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.41 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.35దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.

Read More »

వ్యవసాయ కూలీ కుటుంబాలకు ‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.03 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58 వరకుయోగం : ఐంద్రం ఉదయం 7.23 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 5.35 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.29 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.03 వరకు వర్జ్యం : రాత్రి 10.54 …

Read More »

వివేకానంద జీవనాన్ని అధ్యయనం చేయాలి…

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజామున 4.55 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.31 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.38 వరకుకరణం : గరజి సాయంత్రం 5.34 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.55 వరకు వర్జ్యం : రాత్రి 7.43 – 9.17దుర్ముహూర్తము : సాయంత్రం 4.10 …

Read More »

గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్‌ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »