nizamabad

ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సీలో నియామకం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో శుక్రవారం సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి) సంస్థలో బాల్కొండ నియోజకవర్గం బీసీ చైర్మన్‌గా గుండు నాగరాజును తెలంగాణ ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి చైర్మన్‌ మామిడాల మనోహర్‌ నియమించారు. ప్రజా సేవ చేయటానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేసేందుకు సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, …

Read More »

రెడ్‌క్రాస్‌ను సందర్శించిన కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రజలశక్తి అదనపు కార్యదర్శి, నిజామాబాద్‌ పూర్వ పాలనాధికారి అశోక్‌కుమార్‌, నిజామాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొని రెడ్‌ క్రాస్‌ భవనాన్ని ఆత్మీయంగా సందర్శించారు. రెడ్‌ క్రాస్‌ భవనంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. నిజామాబాద్‌ రెడ్‌ క్రాస్‌ సేవలకు మొత్తం మన దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని అభినందించారు. రెడ్‌ క్రాస్‌ ఈ స్థాయికి రావడానికి కారణమైన …

Read More »

గడప గడపకు చట్టాలపై అవగాహన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, కొరట్‌పల్లి, కొరట్‌పల్లి తాండాలలో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు న్యాయ సేవా అధికార సంస్థ న్యాయవాది జగన్మోహన్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాన్‌ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన గడపగడపకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగ సాధ్యమైనంత …

Read More »

వేతన పెంపు జివో 60 వెంటనే అమలు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల …

Read More »

మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో సీజనల్‌ వ్యాధులు, వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మెడికల్‌ ఆఫీసర్‌ రోజు కనీసం గంట సేపైనా ఫీల్డ్‌లో వెళ్లాలని అన్నారు. పదిహేను రోజులు గట్టిగా …

Read More »

జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …

Read More »

ఈవీఎంల పరిశీలన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక నాలుగవ పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్‌ ఓపెన్‌ చేసి …

Read More »

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్‌ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు …

Read More »

రైతులను చంపడం అమానుషం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి రైతులను చంపడం జరిగిందని, …

Read More »

అసంఘటిత రంగ కార్మికులు ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »