nizamabad

స్కాలర్‌షిప్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండిరగ్‌ స్కాలర్‌ షిప్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు …

Read More »

విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోటగల్లీలోని శంకర్‌ భవన్‌ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఉపాధ్యాయులతో ప్లాన్‌-ఎ (గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్‌-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని …

Read More »

18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ , ప్రైవేట్‌ అన్ని విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ సిబ్బందితోపాటు ఆ సంస్థలలో ఇతర పనులు చేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి కూడా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని ఈ కార్యక్రమం వచ్చే బుధవారం కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, …

Read More »

కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక కోడ్స్‌, విధానాలకు వ్యతిరేకంగా ఐ.ఎఫ్‌.టి.యు ఉద్యమ కార్యాచరణ విషయమై శ్రామిక భవన్‌, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 29న ఐ.ఎఫ్‌.టి.యు నిర్వహించిన రాష్ట్ర సదస్సు జయప్రదం అయిందన్నారు. సదస్సులో కేంద్ర, …

Read More »

18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ తీసుకోవాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుండారం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు.సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ఒక్క సీసీ కెమెరా 100 మంది …

Read More »

కొండూరు గ్రామంలో పోలీసు కళాబృందం అవగాహన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొండూర్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మూఢ నమ్మకాలను నమ్మవద్దని, మహిళలను, వేదిస్తే షీ టీం నెంబర్‌ 9490618029 లేదా డయల్‌ 100 కి ఫోన్‌ చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని,హెల్మెట్‌ తప్పనిసరిగా …

Read More »

రోడ్లకు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు నాటాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని పిఆర్‌ రోడ్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో పిఆర్‌ రోడ్స్‌లో ఎవిన్యూ ప్లాంటేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పంచాయతీ రాజ్‌ రోడ్స్‌కు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు …

Read More »

విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది లేదు

ఎడపల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఉపాధ్యాయులు ఈ దిశగానే ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. 8, 9, 10 తరగతి క్లాసులను పరిశీలించారు. డిజిటల్‌ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. …

Read More »

అధికారులు పాఠశాలలు తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్‌ మండల స్థాయి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిక హక్కు అరవింద్‌కు లేదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్‌ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »