nizamabad

పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని పాఠశాలలో విద్యా సంస్థలలో విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు నూటికి నూరు శాతం పాటించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆయన డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రేయర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి ఆయన విద్యార్థులకు పలు సూచనలు …

Read More »

నిజామాబాద్‌కు కుక్కపిల్లలొచ్చాయి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అదేనండీ…. కుక్కపిల్లల బొమ్మలు వచ్చాయి… నిజామాబాద్‌ రోడ్ల వెంట కుక్కపిల్లబొమ్మలమ్ముతూ కొందరు వలస వ్యాపారులు బుధవారం కనిపించారు. నిజామాబాద్‌ న్యూస్‌ వారిని పలకరించి, భుజం తట్టింది… బరువెక్కని గుండెతో, కళ్ళనిండ నీళ్ళు నింపుకొని, గద్గద స్వరంతో మాట్లాడారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనుప్‌ బర్మ, అలహాబాద్‌ నుంచి నెలరోజుల క్రితం నిజామాబాద్‌కు వచ్చారు. ఆ మధ్య కొందరు …

Read More »

ఎంపి అరవింద్‌ను కలిసిన కుల సంఘాల ప్రతినిధులు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్‌, విశ్వబ్రాహ్మణ …

Read More »

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అశోక్‌ గౌడ్‌కు నిజామాబాద్‌ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఇటువంటి అవకాశాన్ని …

Read More »

భారీ వర్షాల కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌

నిజామాబాద్‌, ఆగస్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టరేట్లోను, విద్యుత్‌ శాఖలోనం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తాయని …

Read More »

భారీ వర్ష సూచన, రెండు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాతో కలిపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో అన్ని శాఖల అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని …

Read More »

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో జిల్లా క్రీడల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ముత్తన్న అతిథిగా హాజరయ్యారు. ముందుగా ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్‌ చంద్‌ గౌరవ సూచికగా ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29న …

Read More »

సెప్టెంబర్‌ 3న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ…

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌ పల్లి మండలంలో సెప్టెంబర్‌ 3వ తేదీన నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు మరియు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బాల్కొండ సమన్వయకర్త బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలం ఊఫ్లూర్‌ గ్రామం కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో బల్మూరి వెంకట్‌ మాట్లాడారు. దళిత గిరిజన …

Read More »

క్రీడాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయం..

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు ఆట దుస్తులు, క్రీడా సామాగ్రిని నిజామాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రసేన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అందజేశారు. కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చంద్రసేన్‌ మాట్లాడుతూ …

Read More »

ఎన్‌.హెచ్‌.63 పనులు త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగస్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే 63 పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కో – ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్‌ నుండి ఆర్మూర్‌ వరకు ఎన్‌హెచ్‌ 63 పనులు 80 శాతం పూర్తి అయినందున మిగతా 20 శాతం రెండు రోజుల్లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »