nizamabad

ఎన్‌.హెచ్‌.63 పనులు త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగస్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే 63 పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కో – ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్‌ నుండి ఆర్మూర్‌ వరకు ఎన్‌హెచ్‌ 63 పనులు 80 శాతం పూర్తి అయినందున మిగతా 20 శాతం రెండు రోజుల్లో …

Read More »

తీన్మార్‌ మల్లన్న అక్రమ అరెస్టు దారుణం

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని దీనిని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఖండిస్తున్నామనీ, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్‌ అశోక్‌ కాంబ్లే అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్న తీన్మార్‌ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం ఖండిస్తున్నామని, …

Read More »

ఆర్‌అండ్‌బి హరితహారం భేష్‌

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు నిర్వహణ బాగుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబడినట్లు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ గతంలో 20-30 సంవత్సరాల క్రితం జులై మాసంలో …

Read More »

నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ పనులు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి ఫారెస్ట్‌ రీజనరేషన్‌పై ఫారెస్ట్‌ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు …

Read More »

పీ.ఎఫ్‌ రీజినల్‌ కమీషనర్‌ మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల పట్ల ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం రీజనల్‌ కమీషనర్‌ సుశాంత్‌ పాదే మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) ఆధ్వర్యంలో పీ.ఎఫ్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్‌ని ఘెరావ్‌ చేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్‌ …

Read More »

రేవంత్‌ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదు

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్‌ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎన్‌. ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ …

Read More »

వైఎస్‌ఆర్‌టిపి జెండా ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో వైఎస్‌ఆర్‌టిపి పార్టీ జండాను సయ్యద్‌ ఇమ్రాన్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పార్టీ నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాలో వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏదైనా సాధ్యమే

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వినాయక్‌ నగర్‌రుక్మిణి చాంబర్స్‌లో దేశ్‌ఫాండే ఫౌండేషన్‌, కాకతీయ సైన్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, టి.ఎన్‌ జి వోస్‌ సంస్థ ద్వారా 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న …

Read More »

27న న్యాయవాద సొసైటీ ఎన్నికలు

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా న్యాయవాద సహకార పరపతి సంఘం 2021`22 వార్షిక ఎన్నికలు ఈనెల 27న జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు బండారి కృష్ణానంద్‌, జగన్‌మోహన్‌గౌడ్‌ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంతర్ర 4 వరకు పోలింగ్‌ కొనసాగుతుందని, న్యాయవాదులు కోవిడ్‌ నిబంధనలు పాటించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. మొత్తం 8 …

Read More »

పింఛన్ల దరఖాస్తుకు ఓటర్‌, రేషన్‌ కార్డు తీసుకుపోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57 సంవత్సరాల వయసు దాటిన వారు ఆసరా పింఛన్‌ గురించి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుతోపాటు ఓటర్‌, తెల్ల రేషన్‌ కార్డు, ముద్రల కొరకు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు మీ-సేవ కేంద్రాలకు తీసుకొని పోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఆదాయ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »