nizamabad

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిన మహనీయుడు రాజీవ్‌ గాంధీ

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి జగడం సుమన్‌, నిజామాబాద్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ రాజీవ్‌ …

Read More »

శనివారం విద్యుత్‌ అంతరాయం…

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 21వ తేదీన నిజామాబాద్‌ పట్టణంలోని అన్ని విద్యుత్‌ ఉప కేంద్రాల్లో పవర్‌ హౌస్‌, తిలక్‌గార్డెన్‌, వినాయక నగర్‌, బోర్గాం, దుబ్బ, సుభాష్‌ నగర్‌, అర్సపల్లి, గూపన్‌ పల్లి, మిర్చి కాంపౌండ్‌, న్యూ హౌసింగ్‌ బోర్డు, ముబారక్‌ నగర్‌ విద్యుత్‌ కేంద్రాల్లో నెల వారి మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎడిఈ, టౌన్‌1 ఏం అశోక్‌, …

Read More »

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు సెఫ్టీ గురించి ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ నమావేశం నిర్వహించారు. ఈ సందర్చంగా రోడ్డు సేప్టీకి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. రోడ్డు డివైడర్‌ల గురించి, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ గురించి, ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిబంధనలు, …

Read More »

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర వ్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సైబర్‌ నేరాలు, సైబర్‌ ఫైనాన్షియల్‌ నేరాల గురించి 155260 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను వ్రవేశపెట్టారని, భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్‌ నేరాలకు …

Read More »

తెలంగాణ కవి రాజు నంబి శ్రీధర రావు

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పద్యం రసోదయంగా రచించడం నంబి శ్రీధర్‌ రావు ప్రత్యేకత అని ప్రసిద్ధ లాక్షణికుడు రాజశేఖరుడు చెప్పినట్టు ఇదే కవిరాజు లక్షణమని ప్రసిద్ధ కవి అవధాని డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్‌ నగరంలోని లలితా దేవి ఆలయంలో ప్రముఖ కవి నంబి శ్రీధరరావు రచించిన శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీధరీయం గ్రంథాల ఆవిష్కరణ సభలో ముఖ్య …

Read More »

ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనులను పరిశీలించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తుకు సంబంధించిన పనులు, కనెక్షన్‌, మిగతా పూర్తికాని పనులు కూడా మరింత వేగంగా పూర్తి …

Read More »

అన్నార్తుల ఆకలి బాధ తీర్చాల్సిన బాధ్యత అందరిది…

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఒక్కరూ కూడా ఆకలితో బాధపడకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చాయని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని స్థాయిలలో ఆహార భద్రత చట్టంపై విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు కావాలని ఈ కమిటీలు వారి బాధ్యతలను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండి రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించి చట్టం ప్రకారం లబ్ధిదారులకు …

Read More »

లక్ష్యం నిర్దేశించుకొని కష్టపడితే మంచి ఫలితాలు

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి శిక్షణ పొందే యువతకు ఉద్బోధించారు. బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రం టీటీడీసీ శిక్షణ కేంద్రంలో సందర్శించి డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జరుగుతున్న దిన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం క్రింద 2018-2019 సంవత్సరంలో ఉపాధి హామీలో వందరోజులు పనీ పూర్తిచేసిన …

Read More »

రాష్ట్ర ఫుడ్‌ సెక్యూరిటీ కమిషన్‌ చైర్మన్‌ ను కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగస్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి నేషనల్‌ ఫుడ్‌ సేఫ్టీ కమిటీ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డిని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. కార్యక్రమంలో నేషనల్‌ ఫుడ్‌ సేఫ్టీ కమిషన్‌ మెంబర్స్‌ శారద, భారతి, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ట్రైనీ ఐఏఎస్‌ మకరంద్‌, డీసిఎస్‌ఓ వెంకటేశ్వరరావు డిఎం సివిల్‌ సప్లై అభిషేక్‌ సింగ్‌, …

Read More »

మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 రోజులలో 13 మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి సీజనల్‌ వ్యాధులు, హరితహారం, ఫారెస్ట్‌ రిజనరేషన్‌పై మున్సిపల్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెంగ్యు కేసులు ఐడెంటిఫై అయిన గ్రామాలలో ఆ ఇంటికి చుట్టు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »