నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10.00 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం -శుక్ల పక్షం తిథి : సప్తమి సాయంత్రం 6.53 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.01 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 3.16 వరకుకరణం : గరజి ఉదయం 7.59 వరకుతదుపరి వణిజ సాయంత్రం 6.53 వరకుఆ తదుపరి విష్ఠి తెల్లవారుజామున 5.43 వరకు వర్జ్యం: ఉదయం.శే.వ.8.02 వరకుదుర్ముహూర్తము : …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 5వ తేదీ నుండి 9 వరకు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ స్టేడియం జల్గావ్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్ బాల్ అండర్ 17 బాల బాలికల పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికల విభాగంలో… ఎస్. నిత్యశ్రీ (జెడ్పిహెచ్‌ఎస్ తొర్లికొండ), డి.అశ్విని , (జెడ్పిహెచ్‌ఎస్ ముచ్కూర్), జి సాత్విక, జి శ్రావిక …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జనవరి 5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 9.05 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 9.33 వరకుయోగం : వ్యతీపాత ఉదయం 9.21 వరకుతదుపరి వరీయాన్ తెల్లవారుజామున 6.21 వరకుకరణం : కౌలువ ఉదయం 10.06 వరకుతదుపరి తైతుల రాత్రి 9.05 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 6.32 …
Read More »నిజాం షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం సానుకూలం
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడిరచారు. నిజాం షుగర్స్ ను పునః ప్రారంభించే చర్యల్లో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులోని సరయు ఫంక్షన్ హాల్‌లో స్థానిక …
Read More »రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల …
Read More »పాలిటెక్నిక్ కళాశాలను అప్‌గ్రేడ్ చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగ అప్ గ్రేడ్ చేయాలని పి.డి.యస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేట్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, జనవరి4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 11.07 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.55 వరకుయోగం : సిద్ధి మధ్యాహ్నం 12.08 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.00 వరకుతదుపరి బాలువ రాత్రి 11.07 వరకు వర్జ్యం : ఉదయం 6.52 – 8.24 మరల తెల్లవారుజామున 4.57 – …
Read More »ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి 3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 12.53 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 12.00 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 2.40 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.36 వరకుతదుపరి విష్ఠి రాత్రి 12.53 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.47 – 9.31మరల …
Read More »