nizamabad

ఇంటింటా ఇన్నోవేటర్‌ ఆన్‌లైన్‌ ఆవిష్కరణల ప్రదర్శన

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటా ఇన్నోవేటర్‌ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు, ప్రత్యేకాధికారులకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌లో …

Read More »

కరోన ఖతం కావాలని ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఊర పండుగ సందర్బంగా నగరంలో ని ఖిల్లా వద్ద గ్రామ దేవతలని దర్శించుకొని పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి ప్రజలు ఎటువంటి రోగాన పడకుండా ఉండాలని, ముఖ్యంగా కరోన రక్కసి అంతం అవ్వాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతు కిరణ్‌, నుడ ఛైర్మన్‌ …

Read More »

27న ఆన్‌లైన్‌ ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల27 న ఆన్‌ లైన్‌ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. ఉద్యోగమేళాకు హైదరాబాద్‌కు చెందిన అపోలో ఫార్మసీ కంపెనీ ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, డిగ్రీ, డి ఫార్మసి, ఎం ఫార్మసి గల వారికి అవకాశం కలదన్నారు. వయోపరిమితి 18 నుండి 35 …

Read More »

26న ఛలో కలెక్టరేట్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కనీసం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని, తాజా రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. శనివారం కోటగల్లి ఎన్‌ఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్నింటిని యుద్ధ …

Read More »

శ్రీ శివ సాయిబాబా ఆలయ కమిటీ ఎన్నిక

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ విద్యనగర్‌లో గల శ్రీ శివసాయిబాబా మందిరం నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కాలనీవాసులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విఠల్‌ రావు విచ్చేశారు. ఆలయ అధ్యక్షులుగా ఆర్కిటి విశ్వజిత్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రచ్చ సుదర్శన్‌, కోశాధికారిగా గంట శ్యామ్‌ సుందర్‌, ఉపాధ్యక్షులుగా రఘువీరారెడ్డి, కోటేశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

ఆశ్రమ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెండోరా మండలం సావేల్‌ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో గల వారిని బోట్‌ ద్వారా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అక్కడికి చేరుకొని ఆశ్రమంలో ఉన్న వారిని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో ఆశ్రమంలో ఉన్న వారికి ప్రమాదం …

Read More »

గల్ఫ్‌ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై వెనక్కు తగ్గిన కేంద్రం

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ఆరు గల్ఫ్‌ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్‌ రెఫరల్‌ వేజెస్‌) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో మనవారి ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్‌ మార్కెట్‌ (కార్మిక విపణి) స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తాము అని విదేశీ వ్యవహారాల శాఖ …

Read More »

న్యాయవాదుల ఆధ్వర్యంలో తిలక్‌ జయంతి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాయవాదులు బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి సందర్భంగా నగరంలో తిలక్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజరెడ్డి మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటిన తిలక్‌ మార్గాలు నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర …

Read More »

మట్టి ఖర్చులకు మూడు నెలలా…

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్‌ అయిన రోజునే అతనికి రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్‌ అన్నీ ఏకకాలంలో అతని చేతిలో పెట్టి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు, ఆయన రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చిన భరోసా భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, చనిపోయిన పెన్షన్నర్‌ కుటుంబీకులకు ఇవ్వవలసిన మట్టి ఖర్చులు చెల్లించేందుకు కూడా (అంతిక్రియలు …

Read More »

స్ఫూర్తి ప్రదాత దాశరధి మహాకవి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్‌ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »