నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో ఏ.ఆర్. స్టోర్‌లో, పోలీసు కార్యాలయంలోని వినియోగం అనంతరం వాటిని ప్రస్తుతం వాటి కాల సమయం పూర్తయిన సామాగ్రిని వేలం వేయనున్నట్టు నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వేలం పాట వేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు …
Read More »నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం స్థానిక నీరు గొండ హనుమాన్ దేవాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభి షేకం ప్రారంభం అవుతున్న సందర్భంగా నీరు గొండ హనుమాన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. నీరు గొండ హనుమాన్ ఆలయానికి …
Read More »గోవధను నివారించేందుకు పటిష్టమైన నిఘా
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, బి.పి.యస్.,, అనితా రాజేంద్ర, సెక్రేటరి, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, డా. వి. లక్ష్మారెడ్డి, సంచాలకులు డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ బక్రీద్ పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించినట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోవు …
Read More »ఆప్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే అడ్డుకుంటాం
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశానుసారం సోమవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ, పి జి పరీక్షలతోపాటు జెఎన్‌టియు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో …
Read More »వాయిదా పడిన పరీక్షలు జూలై 6 నుండి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మార్చి, ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ 4వ, 2వ సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షలు లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాటిని జూలై 6,7,8 తేదీల్లో 4వ సెమిస్టర్ పరీక్షలఱు, 9 నుంచి 15 వరకు రెండో సెమిస్టర్ …
Read More »పరీక్షలు వెంటనే రద్దు చేయాలి
నిజామాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీటెక్, పాలిటెక్నిక్ డిప్లమోకి సంబంధించి విజయా రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరీక్షలు రద్దు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వేణు రాజ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ …
Read More »ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచాము…
నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకితభావంతో చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా హరిదా రచయితల సంఘం తమను గౌరవించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. రచయితలు అంటే ప్రజలలో ధైర్యాన్ని తమ …
Read More »పేకాటరాయుళ్ళ అరెస్టు
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం రోజు రాత్రి సమయంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ షాకేర్ అలి, వారి సిబ్బంది ఏఎస్‌ఐ రామకృష్ణ నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోని గంగస్థాన్ ఫేస్ 1 లో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా రూ. 56 వేల …
Read More »నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెరిగిన ధరలను అరికట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కే. భూమన్న, …
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్త
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటిస్తూ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అభివృద్ధి పనులు పరిశీలించారు. పమ్మెల్యే వెంట నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. నగర ప్రధాన వీధుల్లో పర్యటించి జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. రైల్వే కమాన్ వద్ద అండర్ బ్రిడ్జి పనులను అలాగే నూతన …
Read More »