nizamabad

పరీక్షలు షెడ్యూల్‌ విడుదల…

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ, 6వ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైనట్టు నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని, టిఎస్‌ / ఏపి ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి నూతన శకం ఆరంభం

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రాత్రి ఏ.ఐ. సీ.సీ తెలంగాణకు నూతనంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని ప్రకటించడంతో ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ భవన్‌ నందు నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మానల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో నియమించబడ్డ నాయకులందరికీ నిజామాబాద్‌ జిల్లా …

Read More »

సాహితీ పరిపాలనా ధురంధరుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …

Read More »

ఆదివారం నుండి ఆన్‌లైన్‌ తరగతులు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ‌ సెమిస్టర్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుల ఆన్‌లైన్‌ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ ద్వారా లాగిన్‌ అయి జూమ్‌ యాప్‌ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిరచిన కాంట్రాక్టు కార్మికులు

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రదర్శనగా బస్టాండ్‌ మీదుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. అనంతరం అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగంలో పనిచేస్తున్న …

Read More »

కేజీబీవీ సిబ్బందికి జీవో 60 వర్తింపజేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 60ని కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌-టీచింగ్‌, వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశాలకు ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2021`22 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ, పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైనట్టు అధ్యయన కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోసం తప్పకుండా ఇంటర్మీడియట్‌ పాస్‌ అయిన ఉండాలని, లేదా 10G2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు, ఓపెన్‌ ఇంటర్‌ …

Read More »

మోకాళ్లపై కూర్చుని కాంట్రాక్టు కార్మికుల నిరసన

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మెడికల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్‌ డిఎం …

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్‌కు వినతి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మేయర్‌ దండు నీతూ కిరణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో ఏఐటియుసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై వితని పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు అపరిష్క ృతంగా పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళన …

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఖలీల్‌ వాడిలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సినేషన్‌ విధానాన్ని నిర్వహకులని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి నుండి బయట పడాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమ్మని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. స్వయంగా తాను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »