నిజామాబాద్, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 9.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 3.07 వరకుయోగం : అతిగండ రాత్రి 10.04 వరకుకరణం : వణిజ ఉదయం 8.19 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.24 వరకు వర్జ్యం : రాత్రి 9.18 – 11.04దుర్ముహూర్తము : ఉదయం 11.37 …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 7.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 12.31 వరకుయోగం : శోభన రాత్రి 9.34 వరకుకరణం : గరజి రాత్రి 7.15 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 11.09దుర్ముహూర్తము : ఉదయం 8.42 – 9.26మరల రాత్రి 10.41 …
Read More »కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ …
Read More »జిల్లా బేస్ బాల్ జట్టును అభినందించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో జరిగిన సీఎం కప్-2024 జిల్లా బేస్ బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. కార్యక్రమంలో డివైస్ ఓ ముత్తన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ …
Read More »ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటదివెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.06 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.58 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 9.04 వరకుకరణం : కౌలువ సాయంత్రం 5.06 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 6.10 వరకు వర్జ్యం : రాత్రి 7.15 – 9.01దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో రూ. కోటి 56 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం …
Read More »కలెక్టరేట్లో అధికారికంగా జి.వెంకటస్వామి వర్ధంతి
నిజామాబాద్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.13 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 7.41 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 8.44 వరకుకరణం : బవ మధ్యాహ్నం 3.13 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామన 4.09 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.34 – 5.19దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »