నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్‌ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ భవన్, కోటగల్లిలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్.టి.యు, ఐ ఎఫ్ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్, హన్మాండ్లు, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.24 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మూల సాయంత్రం 4.45 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 3.55 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.24 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : సాయంత్రం 3.05 – 4.45మరల రాత్రి 2.31 – …
Read More »అట్టహాసంగా ఆరోగ్య ఉత్సవాలు
నిజామాబాద్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు హాజరవగా, ఆయా జిల్లాలలో నూతనంగా …
Read More »ప్రజావాణికి 80 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, డిసెంబర్ 02 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి ఉదయం 11.58 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : ధృతి సాయంత్రం 4.49 వరకుకరణం : బవ ఉదయం 11.58 వరకుతదుపరి బాలువ రాత్రి 12.11 వరకు వర్జ్యం : రాత్రి 12.08 – 1.47దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 1, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 11.01 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 2.26 వరకుయోగం : సుకర్మ సాయంత్రం 5.20 వరకుకరణం : నాగవం ఉదయం 11.01 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 11.29 వరకు వర్జ్యం : రాత్రి 8.21 – 10.03దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »సమాచార శాఖ టెక్నికల్ సబార్డినెట్‌కు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్.ఈ) విభాగంలో టెక్నికల్ సబార్డినెట్ గా విధులు నిర్వర్తించి శనివారం పదవీ విరమణ చేసిన విద్యానందం కు ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 25 సంవత్సరాల పాటు విద్యానందం క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఆర్.ఈ కార్యాలయంలో ఏర్పాటు …
Read More »నర్సింగ్ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
మాక్లూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగాయా? బోధనా తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. నర్సింగ్ కాలేజ్, స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ, …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 9.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.34 వరకుయోగం : అతిగండ సాయంత్రం 5.29 వరకుకరణం : శకుని ఉదయం 9.35 వరకుతదుపరి చతుష్పాత్ రాత్రి 10.17 వరకు వర్జ్యం : సాయంత్రం 4.52 – 6.35దుర్ముహూర్తము : ఉదయం 6.16 …
Read More »యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా …
Read More »