nizamabad

కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …

Read More »

న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో ల్యాండ్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 3.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 5.11 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 3.53 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.29 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.31 వరకు వర్జ్యం : ఉదయం 11.57 – 1.43దుర్ముహూర్తము : ఉదయం 8.27 …

Read More »

మహిళలు గౌరవింపబడిన చోట దేవతలను పూజించినట్టే…

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారు అక్కడ దేవతలను పూజించినట్టేనని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి పద్మావతి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బస్వారెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలోని మహిళల మధ్య సఖ్యత సమన్వయం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేవని వారు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవ …

Read More »

ఉత్సాహంగా జిల్లాస్థాయి క్విజ్‌ పోటీలు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరా యువభారత్‌ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం నుండి సుభాష్‌ నగర్‌ నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలో వివిధ కళాశాలలకు చెందిన 14 బృందాలు పాల్గొన్నాయి. 10 రౌండ్లలో రాజ్యాంగము సైన్స్‌ టెక్నాలజీ జనరల్‌ నాలెడ్జ్‌ ఇతర రంగాలకు సంబంధించిన ప్రశ్నలకు యువతి …

Read More »

న్యాయవాదిపై దాడి ఖండిరచిన బార్‌ అసోసియేషన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది మహమ్మద్‌ ఖాసీమ్‌పై ఖాన్‌ బ్రదర్స్‌ భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ హల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలోని ఖిల్లారోడ్‌ ప్రాతంలో ఉన్న న్యాయవాది మహమ్మద్‌ ఖాసీమ్‌ కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాలని లేదంటే చంపివేస్తామని …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 1.27 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 2.39 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 3.29 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 1.27 వరకు వర్జ్యం : ఉదయం 8.14 – 9.59దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.08 …

Read More »

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, మోడల్‌ స్కూల్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, ప్లే గ్రౌండ్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల పైలెట్‌ సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పైలెట్‌ సర్వేను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్‌ ద్వారా సంబంధిత యాప్‌ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్‌ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »