సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 1.27 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 2.39 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 3.29 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 1.27 వరకు వర్జ్యం : ఉదయం 8.14 – 9.59దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.08 …
Read More »కేజీబీవీ, మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. …
Read More »ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ సర్వేను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పైలెట్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత యాప్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి …
Read More »జిల్లా సమాఖ్య నూతన భవనం కొరకు నిధులు మంజూరు
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సమీకృత కార్యాలయము సముదాయములోని డిఆర్‌డిఏ కార్యాలయంలో శనివారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఆర్‌డిఓ సాయగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జిల్లా సమాఖ్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఒక ఎకరం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 11.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 12.20 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.17 వరకుకరణం : తైతుల ఉదయం 10.53 వరకుతదుపరి గరజి రాత్రి 11.37 వరకు వర్జ్యం : ఉదయం 7.01 – 8.45దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.08 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 10.21 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 3.23 వరకుకరణం : బాలువ ఉదయం 9.37 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.08 వరకు వర్జ్యం : ఉదయం 9.35 – 11.17దుర్ముహూర్తము : ఉదయం 6.12 …
Read More »3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ -2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 09.07 వరకువారం : శుక్రవారం (భృగు వాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 8.48 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 03.51 వరకుకరణం : విష్టి ఉదయం 8.51 వరకుతదుపరి బవ రాత్రి 09.07 వరకు వర్జ్యం : ఉదయం 09.06 నుంచి 10.46దుర్ముహూర్తము : ఉదయం …
Read More »దివ్యాంగులకు క్రీడా పోటీలు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు విభిన్న వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 నుండి 17 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలబాలికలకు, విద్యార్థినీ విద్యార్థులకు మరియు 18 నుండి 54 సంవత్సరాల లోపు దివ్యాంగులకు ఆటల పోటీలను అనగా ట్రై సైకిల్స్ రేసు, రన్నింగ్ చెస్ క్యారమ్స్ షాట్ పుట్ లాంటి ఆటలు పోటీలను జిల్లా …
Read More »అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న …
Read More »