nizamabad

కొనుగోళ్లను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్‌ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, …

Read More »

స్పష్టమైన సమాచారంతో ఫారాలు పూరించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లూ మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగురకతతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్‌ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 12.21 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 3.26 వరకుయోగం : హర్షణం సాయంత్రం 5.32 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 12.21 వరకు తదుపరి బవ రాత్రి 11.11 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.00 – 3.29దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌ సహా తహశీల్దార్‌ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నిజామాబాద్‌ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో రెవెన్యూ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, తహశీల్దార్‌, ఇతర …

Read More »

ప్రజావాణికి 70 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »

దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి …

Read More »

న్యాయవాది మృతికి సంతాపం తెలిపిన బార్‌ అసోసియేషన్‌…

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది తారచండ్‌ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సోమవారం మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తారాచంద్‌ మృతికి సంతాప సూచనగా సోమవారం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 2.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 6.33 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.03 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 8.35 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.35 వరకు తదుపరి వణిజ రాత్రి 1.28 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : నవమి సాయంత్రం 4.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.47 వరకుయోగం : ధృవం రాత్రి 11.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.36 – 4.07దుర్ముహూర్తము : సాయంత్రం 3.52 …

Read More »

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడిరచారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »