నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా ఇందూరు నగరంలో ఈ ఆదివారం మహా పథసంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఖిల్లా రామాలయం, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, శంకర్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 6.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.43 వరకుయోగం : వృద్ధి రాత్రి 2.09 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకు తదుపరి బవ సాయంత్రం 6.20 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 5.28 వరకు వర్జ్యం : …
Read More »సిలబస్ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …
Read More »నిజామాబాద్‌లో 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని వెల్లడిరచారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్, నవీపేట మండలం అభంగపట్నం గ్రామాలలో సహకార సంఘాలు, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 7.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.18 వరకుయోగం : శూలం ఉదయం 6.49 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 4.36 వరకుకరణం : గరజి ఉదయం 8.14 వరకు తదుపరి వణిజ రాత్రి 7.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …
Read More »మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ను సన్మానించిన బార్ అసోసియేషన్…
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయవాది నరేందర్‌ను గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదిగా ఉన్న నరేందర్ భవిష్యత్తులో అనేక పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్‌తో పాటు సీనియర్ …
Read More »ఇంటింటి సర్వేలో… గల్ఫ్ వలసల గురించి !
హైదరాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా? …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.45 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 9.28 వరకుయోగం : ధృతి ఉదయం 8.36 వరకుకరణం : కౌలువ ఉదయం 9.02 వరకు తదుపరి తైతుల రాత్రి 8.45 వరకు వర్జ్యం : సాయంత్రం 5.24 – 6.59దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించండి…
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ …
Read More »సర్వేకు అందరూ సహకరించాలి
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని సూచించారు. దర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న …
Read More »