nizamabad

29న నిజామాబాద్‌లో బీసీ కమిషన్‌ బృందం ప్రజాభిప్రాయ సేకరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుల బృందం ఈ నెల 29న (మంగళవారం) నిజామాబాద్‌ కు విచ్చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 8.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుబ్బ సాయంత్రం 5.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.30 వరకుకరణం : బాలువ ఉదయం 8.42 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.36 వరకు వర్జ్యం : రాత్రి 12.57 – 2.42 వరకుదుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

నిజామాబాద్‌ చేరుకున్న బిసి కమీషన్‌ బృందం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న తెలంగాణ బీసీ కమిషన్‌ ప్రతినిధుల బృందం ఆదివారం నిజామాబాద్‌ నగరానికి చేరుకుంది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద బీ.సీ కమిషన్‌ బృందానికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ …

Read More »

టపాకాయల దుకాణదారులు అనుమతి తీసుకోవాలి..

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి వండుగ నందర్చంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా నంబంధిత డివిజినల్‌ స్థాయి పోలీస్‌ అధికారుల పోలీస్‌ అనుమతి తీనుకోవాలని ఇంచార్జీ సి.పి ఒక ప్రకటనలో వెల్లడిరచారు. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్చేవారు వారి వారి సంబంధిత పోలీస్‌ డివిజినల్‌ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 2.59 వరకుయోగం : శుక్లం ఉదయం 9.29 వరకుకరణం : భద్ర ఉదయం 7.17 వరకుతదుపరి బవ రాత్రి 7.59 వరకు వర్జ్యం : రాత్రి 11.40 – 1.24 వరకుదుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద …

Read More »

బీ.సీ కమిషన్‌ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్‌ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్‌ కు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. బీ.సీ కమిషన్‌ పర్యటనను పురస్కరించుకుని శనివారం ఐ.డీ.ఓ.సీలో …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 6.18 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 1.19 వరకుయోగం : శుభం ఉదయం 9.49 వరకుకరణం : గరజి ఉదయం 6.18 వరకుతదుపరి వణిజ సాయంత్రం 6.47 వరకు వర్జ్యం : రాత్రి 2.09 – 3.51 వరకుదుర్ముహూర్తము : ఉదయం …

Read More »

విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా బోధించాలి..

రుద్రూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్‌ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్‌ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 12.08 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.31 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.07 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 1.33 – 3.14 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.17 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »