నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే …
Read More »నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 4.43 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్రేష పూర్తియోగం : సిద్ధం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.43 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.10 వరకు వర్జ్యం : సాయంత్రం 6.11 – 7.51దుర్ముహూర్తము : ఉదయం 5.52 – …
Read More »కుటుంబాన్ని సంస్కరించే బాధ్యత తల్లిదండ్రులదే
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జీవన విధానంలో హిందూ సంస్కృతి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఆ సంస్కృతికి ఆధారం కుటుంబ వ్యవస్థ అని ఆ కుటుంబాన్ని సంస్కరించే బాధ్యత ఎప్పటికీ తల్లిదండ్రుల దేనని రాష్ట్ర సేవికాసమితి జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ శుభ వ్యాఖ్యానించారు. భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్ హనుమాన్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆవిడ …
Read More »ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, సెప్టెంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : దశమి సాయంత్రం 4.19 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజామున 4.46 వరకుయోగం : శివం తెల్లవారుజామున 3.52 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.19 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.31 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.14 – 1.54దుర్ముహూర్తము : ఉదయం …
Read More »మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి …
Read More »నేటి పంచాంగం
గురువారం, సెప్టెంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : నవమి సాయంత్రం 4.25 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పునర్వసు తెల్లవారుజామున 3.59 వరకుయోగం : వరీయాన్ ఉదయం 6.10 వరకుతదుపరి పరిఘము తెల్లవారుజామున 4.49 వరకుకరణం : గరజి సాయంత్రం 4.25 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.22 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.50 …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ …
Read More »గ్రామ మంచి నీటి సహాయకులకు శిక్షణా తరగతులు
నిజామాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరాకు సంబందించిన నాలుగు అంశాలపై గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయని ఆ శాఖ ఈ.ఈ కె.రాకేష్ తెలిపారు. కోటగిరి, సిరికొండ, నందిపేట, భీంగల్ మండలాల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అక్టోబర్ 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగేలా ప్రణాళిక …
Read More »నేటి పంచాంగం
బుధవారం, సెప్టెంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.00 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర తెల్లవారుజామున 3.40 వరకుయోగం : వ్యతీపాత ఉదయం 7.48 వరకుకరణం : కౌలువ సాయంత్రం 5.00 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 4.42 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.11 – 1.46దుర్ముహూర్తము : ఉదయం …
Read More »