nizamabad

పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్‌, నందిపేట్‌ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్‌ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూలై 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.51 వరకు తదుపరి మఖయోగం : సిద్ధి తెల్లవారుజామున 3.04 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.58 వరకు వర్జ్యం : రాత్రి 8.50 – 10.34దుర్ముహూర్తము : ఉదయం 8.10 – 9.02మరల రాత్రి …

Read More »

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాతావరణ మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రభలె అవకాశం ఉన్నందున,సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

ప్రజావాణికి 105 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగర …

Read More »

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సుజోయ్‌ పాల్‌ హితవు పలికారు. ప్రత్యేకించి ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా, తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజామున 3.59 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ధ్ర తెల్లవారుజామున 4.31 వరకుయోగం : వృద్ధి ఉదయం 6.10 వరకుతదుపరి ధృవం తెల్లవారుజామున 4.50 వరకుకరణం : చతుష్పాత్‌ సాయంత్రం 4.19 వరకుతదుపరి నాగవం తెల్లవారుజామున 3.59 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.48 …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్‌ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ ను తెరిపించి, బ్యాలెట్‌ యూనిట్‌ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన …

Read More »

ధరణి ధరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా యుద్దప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ తహసిల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్మూర్‌ మండలం పరిధిలో ఆయా మాడ్యూల్స్‌ లో పెండిరగ్‌ లో ఉన్న …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 5.34 వరకుతదుపరి చతుర్థశి తెల్లవారుజామున 4.40 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 4.21 వరకుయోగం : గండం ఉదయం 8.01 వరకుకరణం : వణిజ ఉదయం 5.34 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.37 వరకుఆ తదుపరి శకుని తెల్లవారుజామున …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూలై 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 7.04 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.39 వరకుయోగం : శూలం ఉదయం 10.13 వరకుకరణం : తైతుల ఉదయం 7.04 వరకు తదుపరి గరజి రాత్రి 6.19 వరకువర్జ్యం : రాత్రి 8.52 – 9.25దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »