nizamabad

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

Read More »

జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

Read More »

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు నియామక ర్యాలీ

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత వాయు సేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌)లో అగ్నివీర్‌ వాయు (మ్యూజీషియన్‌) పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయబడినదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ గురుప్రీత్‌ అత్వాల్‌, నాన్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ సందీప్‌ గురువారం సమీకృత జిల్లా …

Read More »

బడుల ప్రారంభానికి ముందే పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్‌ క్యాంప్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 11.07 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.20 వరకుయోగం : వైధృతి రాత్రి 8.52 వరకుకరణం : బవ ఉదయం 11.07 వరకుతదుపరి బాలువ రాత్రి 9.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.34దుర్ముహూర్తము : …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.16 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.40 వరకుయోగం : ఐంద్రం రాత్రి 11.43 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.16 వరకు తదుపరి విష్ఠి రాత్రి 12.11 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.26 – 1.57దుర్ముహూర్తము : …

Read More »

భారతీయులందరికీ ఆరాధ్యుడు సావర్కర్‌

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్‌ అని ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు. స్వాతంత్ర వీర సావర్కర్‌ జయంతి సందర్భంగా గాజులపేట్‌లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద …

Read More »

కౌంటింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన …

Read More »

వీరసావర్కర్‌ దేశ భక్తి నేటి యువతకు ఆదర్శం..

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక దామోదర్‌ వీర సావర్కర్‌ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్‌ గౌడ్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్‌ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర …

Read More »

కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలను పక్కాగా పాటిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్‌ 4న చేపట్టనున్న నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »