నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ని, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్, వై.ఓమయ్య, ఇమ్రాన్ అలీ, రాధాకుమార్, భాను చందర్, ఏఐటియుసి …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ …
Read More »కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను జిల్లా పాలనాధికారి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ తో భేటీ సందర్భంగా తమతమ నియోజకవర్గాలలో నెలకొని ఉన్న ఆయా అంశాలపై …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 19,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి సాయంత్రం 4.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర తెల్లవారుజాము 3.12 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.12 వరకుకరణం : వణిజ సాయంత్రం 4.00 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.58 వరకు వర్జ్యం : ఉదయం 10.46 – 12.16దుర్ముహూర్తము : ఉదయం …
Read More »అంతర్జాతీయ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్ సింగ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్ సింగ్ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ – 2023 (ఆర్.జీ.ఎఫ్.ఏ) క్రీడా పోటీల్లో …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువు మార్గశిర మాసం – శుక్ల పక్షంవారం : సోమవారం (ఇందువాసరే) తిథి : శుద్ధషష్ఠి సాయంత్రం 6.13 వరకు, తదుపరి సప్తమీనక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.18 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.37 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.26 …
Read More »అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాత్సవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 17, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.46 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.08 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.37 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజాము 4.32 వరకుకరణం : బవ ఉదయం 9.52 వరకు తదుపరి బాలువ రాత్రి 8.46 వరకు వర్జ్యం : ఉదయం …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంశ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 10.57 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.31 వరకుయోగం : ధృవం ఉదయం 10.32 వరకుకరణం : వణిజ ఉదయం 11.26 వరకు తదుపరి భద్ర రాత్రి 10.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.17 …
Read More »