nizamabad

సీఎంసీ, ఆర్‌.కె కళాశాలలను సందర్శించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లిలోని సీ.ఎం.సీ కళాశాల, బోధన్‌ పట్టణంలోని ఆర్‌.కె ఇంజనీరింగ్‌ కాలేజీలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ లు సందర్శించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు అనువైన భవనాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ గురువారం బోధన్‌ లోని …

Read More »

నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రాథమిక, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 15,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 12.56 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.41 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.15 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి గరజి రాత్రి 12.56 వరకు వర్జ్యం : సాయంత్రం 6.18 – 7.49దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

వికలాంగ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో గల అన్ని రకాల వికలాంగులకు, వికలాంగ విద్యార్థులకు గురువారం పాత కలెక్టర్‌ మైదానంలో ఆటల పోటీలను నిర్వహించారు. ఆటల పోటీలలో గెలుపొందిన వికలాంగ విద్యార్థులు, పలు రకాల వికలాంగులకు ఈనెల 19న జరుపబోయే ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున బహుమతుల ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన ఆటల పోటీలలో …

Read More »

ఆర్‌.కె కళాశాలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం బోధన్‌ పట్టణంలోని ఆర్‌.కె ఇంజినీరింగ్‌ కళాశాలను పరిశీలించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం మార్గనిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.33 వరకుయోగం : గండం మధ్యాహ్నం 3.44 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.21 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.39 వరకు వర్జ్యం : ఉదయం 9.58 – 11.33 రాత్రి 8.48 …

Read More »

పాఠశాల స్థలాన్ని కాపాడండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్పిహెచ్‌ఎస్‌ కాలూర్‌ పాఠశాల స్థలాన్ని కాపాడాలని పి.డి.ఎస్‌.యు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా మున్సిపల్‌ కమీషనర్‌ మంద మకరంద్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎస్కే అశుర్‌ మాట్లాడుతూ… నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ డివిజన్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 1235/1 లో గల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కాలూరు స్థలాన్ని …

Read More »

రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా …

Read More »

నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్‌ ఎం.మకరంద్‌ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 4.02 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.01 వరకుయోగం : శూలం సాయంత్రం 5.55 వరకుకరణం : కింస్తుఘ్నం సాయంత్రం 4.32 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 4.02 వరకు వర్జ్యం : రాత్రి 7.51 – 9.26దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »