nizamabad

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 4.02 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.01 వరకుయోగం : శూలం సాయంత్రం 5.55 వరకుకరణం : కింస్తుఘ్నం సాయంత్రం 4.32 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 4.02 వరకు వర్జ్యం : రాత్రి 7.51 – 9.26దుర్ముహూర్తము : …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజాము 5.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 12.02 వరకుయోగం : ధృతి రాత్రి 7.45 వరకుకరణం : చతుష్పాత్‌ సాయంత్రం 5.16 వరకు తదుపరి నాగవం తెల్లవారుజాము 5.00 వరకు వర్జ్యం : సాయంత్రం 5.37 – 7.13దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్‌ బూత్‌ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 11,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.31 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 11.38 వరకుయోగం : సుకర్మ రాత్రి 9.14 వరకుకరణం : భద్ర సాయంత్రం 5.32 వరకు తదుపరి శకుని తెల్లవారుజాము 5.31 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.42 – 5.19దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.15 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 10,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి తెల్లవారుజాము 5.32 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 10.41 వరకుయోగం : అతిగండ రాత్రి 10 18 వరకుకరణం : గరజి సాయంత్రం 5.17 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 5.32 వరకు వర్జ్యం : సాయంత్రం 4.30 – 6.09దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

తెలంగాణ వరదాయిని సోనియా గాంధీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం కాంగ్రెస్‌ భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ లక్ష్యంతో అయితే సోనియా గాంధీ ప్రత్యేక …

Read More »

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 9, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి తెల్లవారుజాము 5.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 9.16 వరకుయోగం : శోభన రాత్రి 11.00 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.31 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 5.01 వరకు వర్జ్యం : మద్యాహ్నం 3.11 – 4.53దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసిఐఎల్‌ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వివి ప్యాట్‌లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »