నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …
Read More »అస్వస్థకు కారకులపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, బోర్గం (పి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురయ్యారు, వారికి వెంటనే మంచి వైద్య …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 8,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజాము 4.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 7.24 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 11.19 వరకుకరణం : బవ మధ్యాహ్నం 3.17 వరకు తదుపరి బాలువ తెల్లవారుజాము 4.01 వరకు వర్జ్యం : సాయంత్రం 4.01 – 5.45దుర్ముహూర్తము : ఉదయం 8.33 …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 2.33 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త పూర్తియోగం : ఆయుష్మాన్ రాత్రి 11.17 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.38 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.17 – 4.03దుర్ముహూర్తము : ఉదయం 10.01 – …
Read More »అర్హులైన రైతులందరికీ రూ. లక్ష రుణమాఫీ వర్తించేలా చూడాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా …
Read More »కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక భవన్, కోటగల్లిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోతున్న రాష్ట్ర ప్రభుత్వ హామీలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాల కృష్ణ, కే.సూర్యం మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను …
Read More »భారీగా తగ్గిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది. గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి. కార్తీక మాసం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర తెల్లవారుజామున 5.04 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.00 వరకుకరణంతైతుల మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి గరజి రాత్రి 12.43 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.17దుర్ముహూర్తము : ఉదయం 11.28 – …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 5,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.38 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 2.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 10.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.33 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.38 వరకువర్జ్యం : ఉదయం 8.50 – 10.36దుర్ముహూర్తము : ఉదయం 8.32 – …
Read More »