nizamabad

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, యావత్తు సమాజం వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి …

Read More »

నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 7.21 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 6.30 వరకుయోగం : సుకర్మ రాత్రి 12.09 వరకుకరణం : గరజి ఉదయం 8.13 వరకు తదుపరి వణిజ రాత్రి 7.21 వరకు వర్జ్యం : ఉదయం శే.వ 6.14 వరకు రాత్రి 2.04 …

Read More »

నిజామాబాద్‌లో మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ పూర్తి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్‌ …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం బర్దీపూర్‌లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ తెరిపించి, బ్యాలెట్‌ యూనిట్‌ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 9.05 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మూల రాత్రి 7.31 వరకుయోగం : అతిగండ రాత్రి 2.46 వరకుకరణం : కౌలువ ఉదయం 9.46 వరకు తదుపరి తైతుల రాత్రి 9.05 వరకు వర్జ్యం : సాయంత్రం 5.57 – 7.31 తెల్లవారుజాము 4.42 …

Read More »

పోలింగ్‌ విధులపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్‌ విధుల పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రిసైడిరగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం …

Read More »

నగదు లావాదేవీలపై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బ్యాంకర్లకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. రూ. పది లక్షలు, అంతకంటే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌, విత్‌ డ్రా జరిపే వారి వివరాలను …

Read More »

భారీగా నగదు పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల తనిఖిలలో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 63.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ ఫోర్స్‌ ఏసిపి రాజశేఖర్‌ రాజు తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »