nizamabad

సాలురా చెక్‌ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్‌ జిల్లా సాలురా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 5.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 9.38 వరకుయోగం : శుభం ఉదయం 10.35 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.12 వరకు వర్జ్యం : సాయంత్రం 6.29 – 8.15దుర్ముహూర్తము : ఉదయం 11.23 – 12.10అమృతకాలం : …

Read More »

పాలిటెక్నిక్‌, సి.ఎస్‌.ఐ కళాశాలలను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలు, సి.ఎస్‌.ఐ జానియర్‌ కాలేజీలను పరిశీలించారు.సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను క్షేత్రస్థాయిలో …

Read More »

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన గౌడ, నాయి బ్రాహ్మణ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశాయని అన్నారు. సిఎం కేసిఆర్‌ ఉధ్యమ సమయంలో …

Read More »

బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగ మురళికృష్ణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బట్రాజు మురళికృష్ణను ుువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు నియమించారు. బీసీల హక్కుల కొరకు పోరాడేందుకు బీసీ యువత ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. బీసీ యువజన సంఘం సమాజసేవ చెయ్యడానికి ఎప్పుడు …

Read More »

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబరు10, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 3.08 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.02 వరకు తదుపరి మఖయోగం : సాధ్యం ఉదయం 10.00 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.08 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 4.15 వరకు వర్జ్యం : రాత్రి 8.20 – 10.06దుర్ముహూర్తము …

Read More »

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన సందర్భంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్‌, సీ.పీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 144 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

బీసీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావెల్‌ నెల్ల లింగన్న

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్‌ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »