కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 144 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »బీసీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావెల్ నెల్ల లింగన్న
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని …
Read More »ప్రజావాణికి 140 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 140 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీపీఓ జయసుధ, కలెక్టరేట్ …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబరు 9,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : దశమి మంగళవారం 1.09 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష పూర్తియోగం : సిద్ధం ఉదయం 9.31 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 1.09 వరకు తదుపరి బవ రాత్రి 2.09 వరకు వర్జ్యం : సాయంత్రం 6.43 – 8.29దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 – …
Read More »హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాధి పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో క్రిమినల్ కేసుల పరిష్కారం న్యాయవాదుల పాత్ర అనే అంశంపై నిర్మల్‌లో రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించారు. సెమినార్‌కు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ సూరేపల్లి నందా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాది …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబరు 8, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 11.24 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజాము 4.37 వరకుయోగం : శివం ఉదయం 9.14 వరకుకరణం : గరజి ఉదయం 11.24 వరకు తదుపరి వణిజ రాత్రి 12.16 వరకు వర్జ్యం : ఉదయం 11.12 – 12.56దుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబరు 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 10.04 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 2.29 వరకుయోగం : పరిఘము ఉదయం 9.17 వరకుకరణం : కౌలువ ఉదయం 10.04 వరకు తదుపరి తైతుల రాత్రి 10.44 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.37 – 3.20దుర్ముహూర్తము : …
Read More »నాణ్యతతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్కారు బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని శుక్రవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 9.10 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 12.45 వరకుయోగం : వరీయాన్ ఉదయం 9.40 వరకుకరణం : బవ ఉదయం 9.10 వరకు తదుపరి బాలువ రాత్రి 9.37 వరకు వర్జ్యం : ఉదయం 8.19 – 10.00దుర్ముహూర్తము : …
Read More »