District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

గొర్రెల పంపిణీ పథకం అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గొర్రెల పంపిణీ పథకం పై పలు సూచనలు చేశారు. ఇప్పటికే …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌, టిఎస్‌ఆర్టిసి చైర్మన్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి చెక్కుల విలువ రూ . 13 లక్షల 71 వేలు లబ్ధిదారులకు …

Read More »

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా …

Read More »

మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సనత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని మెడికల్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ …

Read More »

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 15 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి శ్రీ రఘురాజ్‌ తెలియజేశారు . జిల్లా కలెక్టర్‌ శ్రీ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్తు, పోస్టల్‌, పాఠశాల విద్యాశాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి …

Read More »

ఇంటర్మీడియట్‌ అధ్యాపకులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 31వ తేదీ శుక్రవారం నుండి నిజామాబాదులో ప్రారంభమవుతున్న మొదటి స్పెల్‌ ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకన విధుల ఆర్డర్‌ కాపీలు వచ్చిన నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డి జిల్లాలోని ప్రతి అధ్యాపకుడు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, గణిత శాస్త్రము, పౌరశాస్త్రంకు సంబంధించిన మూల్యాంకనం శుక్రవారం ప్రారంభమవుతుందని …

Read More »

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్‌ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనలతో …

Read More »

ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ శివారులోని పాండు తర్ప వద్ద ప్రజాపయోగ అవసరాల నిమిత్తం ఇదివరకు ప్రభుత్వం సేకరించిన భూములను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ భూములకు సంబంధించిన వివరాల గురించి బోధన్‌ ఆర్డీఓ రాజేశ్వర్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. 67 ఎకరాల భూమిని ప్రభుత్వపరంగా సేకరించడం జరిగిందని తెలిపారు. రెండు పడక గదుల …

Read More »

పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, బీడీ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ …

Read More »

సిఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పే స్కేల్‌ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్‌ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కి, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. సెర్ప్‌ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »