నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఎస్.వి. డిగ్రీ కళాశాలలో కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మూడు సెషన్లుగా జరిగిన కార్యక్రమంలో మొదటి సెషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా సర్కారు బడులు
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్‌పల్లి డివిజన్ – 3 లో రూ. 16 లక్షల 85 వేల నిధులతో నిర్మించిన మనబస్తి – మనబడి మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »11న విచారణకు హాజరవుతా
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటి… ఈడికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె …
Read More »అనాథ ఆడపిల్లలకు అండగా…
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెలరోజుల క్రితం ఇందలవాయి మండల కేంద్రంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన పానాటి రాములు, ఆయన భార్య సత్యవా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఘటన స్థలంలో మరణించారు. వారితో పాటు వారి కూతురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. …
Read More »ఢిల్లీ బయల్దేరిన నిజామాబాద్ భారత జాగృతి బృందం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 10 వతేది శుక్రవారం దేశ రాజధాని ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత నిర్వహించే ధర్నాలో పాల్గొనడానికి నిజామాబాద్ జాగృతి బాధ్యులు బయల్దేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షలు అవంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా …
Read More »భూదేవికి ఉన్నంత ఓర్పు మహిళలకు ఉంది
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల వడ్డీ రాయితీ నిదుల పంపిణీ కార్యక్రమంలో మొపాల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఉన్న మోటాటి రెడ్డి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా …
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రశంసనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా …
Read More »దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దార్శనిక పాలన, ఇతోధిక తోడ్పాటుతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మారిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ …
Read More »మహిళ కేంద్రంగా కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్‌లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు,అంగన్ వాడి సూపర్ వైజర్లు, వివోఏ, సిసి, ఆర్‌పి, …
Read More »ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »