నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ వైద్య కళాశాలలో పీజీ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్య యత్నం కలవర పెడుతున్న విషయం మరవక ముందే నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ …
Read More »మెడికల్ కళాశాలలో కలకలం..
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని టిఎస్ ఆర్టిసి చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ సిరికొండ మండలంలోని చీమన్ పల్లి టు జంగ్యాల్ తాండ నుండి 3 కి.మీల వరకు బి.టి. రోడ్డు నిర్మాణము రూ. 2.70 కోట్లు రూపాయలతో నిర్మించనున్న పనులకు శనివారం టిఎస్ ఆర్టిసి …
Read More »పి.ఆర్.సి. కమిటీని వెంటనే నియమించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ కాల పరిమితి ముగిసినందున వెంటనే పిఆర్సీ కమిటీ నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాదులోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లోప భూయిష్టంగా …
Read More »బీడీ కార్మికులకు కరువు భత్యం అమలు చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులందరికీ కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న …
Read More »డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 26 ఆదివారం జరుగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 20 సెంటర్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 …
Read More »కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు …
Read More »ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు వంటి అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి …
Read More »ధాత్రి టౌన్ షిప్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. తొలివిడతగా గత నవంబర్ మాసంలో వేలం పాట నిర్వహించిన ప్లాట్లను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాల …
Read More »ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి గుర్తింపు
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం కేవలం పారిశుద్ధ కార్మికులే ప్రదామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 7వ అంతస్తులో తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) కార్మికుల సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ …
Read More »ఉపాధి హామీ అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు హనుమంత రావుతో కలిసి ఉపాధి హామీ సామాజిక తనిఖీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. …
Read More »