నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేస్త్రీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మాణిక్ బండారు వద్ద చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారంనిజామాబాద్ గౌతమ్ నగర్‌కు చెందిన జంగంపల్లి బాబురావు (39), ఆర్మూర్‌లో మేస్త్రి పని ముగించుకుని మోటార్ సైకిల్‌పై వస్తూ ఉండగా మార్గ మధ్యలో మాణిక్ బండారు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 10.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 8.58 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.39 వరకుకరణం : కౌలువ ఉదయం 11.16 వరకుతదుపరి తైతుల రాత్రి 10.09 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 5.58 వరకు మరల తెల్లవారుజామున 5.54 నుండిదుర్ముహూర్తము …
Read More »న్యాయవాది ఎస్‌ఎన్ మూర్తి కీర్తి అజరామరం….
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు గాదే సత్యనారాయణ మూర్తి మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తు న్యాయసేవలు అందించారని కొనియాడారు. మూర్తి మృతికి సంతాప సూచకంగా బార్ సమావేశపు హల్‌లో …
Read More »ప్రజావాణికి 51 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్ మకరంద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ లకు విన్నవిస్తూ అర్జీలు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబర్ 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 12.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.28 వరకుయోగం : గండ సాయంత్రం 4.34 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.25 వరకు తదుపరి బాలువ రాత్రి 12.23 వరకు వర్జ్యం : ఉదయం 6.34 – 8.05మరల తెల్లవారుజామున 4.28 …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబర్ 13, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 2.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 11.45 వరకుయోగం : శూలం రాత్రి 7.18 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.18 వరకుతదుపరి భద్ర రాత్రి 2.25 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ. 6.07 వరకుదుర్ముహూర్తము : సాయంత్రం 4.04 …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబర్ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి తెల్లవారుజామున 4.11 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : ధృతి రాత్రి 9.46 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.54 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ. 6.51 వరకుమరల తెల్లవారుజామున 4.35 నుండిదుర్ముహూర్తము …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 6.45 వరకు తదుపరి నవమి తెల్లవారుజామున 5.37 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.25 వరకుయోగం : సుకర్మ రాత్రి 11.58 వరకుకరణం : బవ ఉదయం 6.45 వరకు తదుపరి బాలువ రాత్రి 6.11 వరకుఆ తదుపరి కౌలువ తెల్లవారుజామున …
Read More »జిల్లా సెషన్స్ కోర్టు పి.పిగా రాజేశ్వర్ రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రెడ్డి నేపథ్యం .. ధర్పల్లి గ్రామంలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అదే గ్రామంలో కొనసాగింది. నిజామాబాద్ నగరంలో ఇంటర్, ప్రభుత్వ గిరిరాజ్ …
Read More »హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో గురువారం హిట్ అండ్ రన్ కేసుల …
Read More »