District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహణను మెరుగుపర్చాలి

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మాక్లూర్‌ మండలం మామిడిపల్లి నుండి ఆర్మూర్‌, అర్గుల్‌ మీదుగా డిచ్‌ పల్లి వరకు కలెక్టర్‌ శుక్రవారం క్షేత్ర స్థాయిలో …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత ఏ.ఈ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు …

Read More »

రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ల మంజూరుకు కృషి

వేల్పూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌ బ్రిడ్గ్‌ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్‌, వేల్పూర్‌ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ ఆర్‌.ఓ.బీ తో …

Read More »

అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ

బాల్కొండ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ …

Read More »

7న ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘‘పరాక్రమ్‌ దివస్‌’’ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు 15సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలని, కేవలం 5 నిమిషాల లోపే ఉపన్యాసన్ని పూర్తి చేయాలని …

Read More »

వ్యాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఐ.టి.ఐ కళాశాల మైదానంలో వాకర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మేయర్‌ వాకర్స్‌తో కలిసి వాకింగ్‌ చేసి మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ చేస్తున్న వారిని అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌ జిమ్‌ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అందరం చూస్తున్నామని ప్రజల జీవన …

Read More »

చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను బుధవారం నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్‌ యార్డ్‌ వద్ద తనిఖీ చేసి …

Read More »

జాతీయ రహదారి పక్కన పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌ పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను, వాటి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అక్కడక్కడా …

Read More »

పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బి.మహేష్‌ దత్‌ ఎక్కా సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, …

Read More »

మహిళా హక్కుల తొలి గళం సావిత్రి బాయి పూలే

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్రవర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని, తమ జీవిత కాలంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »